కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు దీనిలో ఉండటంతో మీ ఆహారంలో దీనిని చేర్చుకోవచ్చు
కరివేపాకు
ఇంకా దీనిని తింటే.. జీర్ణక్రియకు కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది
జీర్ణక్రియ
కరివేపాకులో ఉండే సమ్మేళనాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో ఇవి సహాయపడవచ్చు
ఆక్సిడేటివ్ స్ట్రెస్
వీటిని మీరు మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు.
ఆరోగ్యంగా ఉంటారు
ఇంకా ఇది బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అందుకే దీనిని తీసుకుంటారు
బరువు తగ్గించడంలో
ఇంకా మీరు వండుకునే కూరలతో పాటు దీనిని మీరు ఎంచక్కా తీసుకోవచ్చు
ఎంచక్కా తీసుకోవచ్చు
ఈ కరివేపాకును మీరు పచ్చిగా ఇంకా చట్నీగా అలాగే కూరల్లో కూడా దీనిని కలిపి తినొచ్చు
కూరల్లో కూడా
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)