రొయ్యలు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే 

Prasanna Yadla

13 August  2026

Pic credit - Pinterest

ఆదివారం వస్తే చికెన్, మటన్ కాదు.. రొయ్యలు తింటే మంచిది.

రొయ్యలు

మీరు ఈ రొయ్యలు తింటే  కండరాల బలం కూడా పెరుగుతుంది. 

కండరాల బలం

అంతేకాదు, ఈ రొయ్యలు మీ శరీర కణజాలాల నిర్మాణంలో హెల్ప్ చేస్తుంది

కణజాలాల నిర్మాణంలో

రొయ్యల్లో ఉండే విటమిన్ B12 ఇవి నరాల ఆరోగ్యం ఇంకా  ఎర్ర రక్తకణాల తయారీకి హెల్ప్ చేస్తుంది 

విటమిన్ B12

ఈ రొయ్యల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి 

 ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు

ఇంకా దీనిలో ఉండే అధిక ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది 

అధిక ప్రోటీన్

ఇంకా దీనిలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి దీనిని మీ  డైట్‌లో తీసుకోవచ్చు 

తక్కువ కార్బోహైడ్రేట్లు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్