AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: వార్నీ కోడిపుంజు..కుక్క పడితే ఒక్క బుక్కలో ఖతమైతది..! కానీ, చిన్న హుషారులేదుగా..

సోషల్ మీడియా వేదికగా నిత్యం అనేక రకాల వీడియాలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, పక్షుల మధ్య జరిగే వింత సంఘటనలు, వాటి అల్లరి చేష్టలు నెటిజన్లకు మంచి వినోదాన్ని పంచుతాయి. సాధారణంగా కుక్క కనిపించగానే కోళ్ళు, పక్షులు భయంతో చెల్లాచెదురవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం దానికి పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఒక కోడిపుంజు కుక్కకు చుక్కలు చూపిస్తూ గట్టి పోటీ ఇచ్చింది.

Viral video: వార్నీ కోడిపుంజు..కుక్క పడితే ఒక్క బుక్కలో ఖతమైతది..! కానీ, చిన్న హుషారులేదుగా..
Rooster Vs Dog
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2026 | 5:43 PM

Share

సోషల్ మీడియాలో వింతైన, సరదా జంతువుల వీడియోలు తరచూ నెటిజన్లను అలరిస్తూ ఉంటాయి. తాజాగా కోడిపుంజు, కుక్క మధ్య జరిగిన ఒక సరదా పోరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా కుక్కలను చూస్తే చిన్న జంతువులు లేదా పక్షులు భయపడి పరుగులు తీస్తాయి. కానీ ఈ వీడియోలో ఒక ధైర్యవంతమైన కోడిపుంజు కుక్కకు ఏమాత్రం భయపడకుండా ఎదురొడ్డి నిలిచింది. దాని పైకి దూకుతూ ఎదురుదాడి చేయడంతో కుక్క ఒక్కసారిగా షాక్‌కు గురై వెనక్కి తగ్గింది. వీరిద్దరి మధ్య సాగిన ఈ ఫన్నీ పోరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

ఈ వైరల్ వీడియో ప్రకారం.. ఒక కుక్క కోడిపుంజును భయపెట్టి పరిగెత్తించాలని చూసింది. కానీ ఆ కోడిపుంజు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తానూ తక్కువ కాదన్నట్లు రెక్కలు విదిలించి, గాలిలోకి లేచి కుక్కపైకి దాడికి దిగింది. కోడిపుంజు చూపించిన ధైర్యాన్ని చూసి ఆ కుక్క ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సాధారణంగా భయపడి పారిపోవాల్సిన కోడి తనకే ఎదురుతిరగడంతో ఏం చేయాలో తోచక ఆ కుక్క కొద్దిగా వెనకడుగు వేసింది.

ఇవి కూడా చదవండి

వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సైలెంట్ ఫైటింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో సందడి చేస్తున్నారు. పరిమాణంతో సంబంధం లేదు, ధైర్యమే ముఖ్యమని ఈ కోడి నిరూపించింది, కుక్కకు సరిగ్గా బుద్ధి చెప్పింది, రియల్ మాస్ హీరో! అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే సైజు చిన్నదైనా జిగర్ పెద్దది! అని ప్రశంసిస్తున్నారు. రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం విపరీతమైన వ్యూస్, లైక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారా..? మొబైల్ నెంబర్‌తో స్టేటస్
ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారా..? మొబైల్ నెంబర్‌తో స్టేటస్
మంత్రి కొండా సురేఖకు హైకమాండ్ బిగ్ షాక్
మంత్రి కొండా సురేఖకు హైకమాండ్ బిగ్ షాక్
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..