Amaravati Telugu News, అమరావతి

బీజేపీతో పెట్టుకుంటే అంతే సంగతి, ఏపీ సర్కారుకి విష్ణువర్ధన్ రెడ్డి వార్నింగ్

బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్టేనని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్..

Amaravati Telugu News, అమరావతి

చంద్రబాబు ఆరోపణలపై మండిపడ్డ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి

టీటీడీలో అరాచకాలు జరుగుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది టీటీడీ బోర్డు. ఎస్వీబీసీ ఛానెల్ లో లైంగిక వేధింపులు సహా చంద్రబాబు చేసిన ఆరోపణలన్నింటిపైనా…

Amaravati Telugu News, అమరావతి

కరోనా వైద్యంలో ఎక్కడా ఏలోటు రాకూడదు : సీఎం జగన్

కరోనా వైద్య సేవలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా ఏ లోటు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మరిన్ని ప్రమాణాలు ఉండాలని, ఆయా ఆస్పత్రుల గ్రేడింగ్‌ కూడా పెరగాలని ముఖ్యమంత్రి సూచించారు.

Amaravati Telugu News, అమరావతి

17 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

అమ్మలగన్నమ్మ బెజవాడ దుర్గమ్మ దసరా మహోత్సవాలు అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై జరుగనున్నాయి. శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి.

Amaravati Telugu News, అమరావతి

రుజువుచేస్తే రాజీనామా : ఏపీ మంత్రి జయరాం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సవాల్ విసిరారు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. తన పైన, తన కుమారుడిపైనా అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.

Amaravati Telugu News, అమరావతి

‘ఛలో అంతర్వేది’ అరెస్టులు సబబే : మంత్రి విశ్వరూప్

తూర్పుగోదావరి జిల్లా ‘ఛలో అంతర్వేది’ ర్యాలీ సందర్భంగా చేసిన అరెస్టులను మంత్రి విశ్వరూప్ సమర్థించుకున్నారు. పోలీసుల సమక్షంలో చర్చిల పై రాళ్ల దాడి చేసిన వాళ్ళు ప్రత్యక్షంగా దొరికారు కాబట్టే అరెస్టు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

Amaravati Telugu News, అమరావతి

దక్షిణ కాశీగా పిలువబడే పుష్పగిరిలో..పితృదీక్షలు

అయ్యప్ప మాల… గోవిందమాల …శివమాల….. భవాని మాల ఇవన్నీ భక్తులు ప్రతి సంవత్సరం ఆయా సీజన్లలో ఆయా దేవుళ్ళ కు సంబంధించిన మాలధారణ చేస్తుంటారు. కానీ అక్కడ మాత్రం..

Amaravati Telugu News, అమరావతి

జగన్ కు భయం పట్టుకుంది : యనమల

ప్రజాప్రతినిధుల అక్రమాలు, అన్యాయాలు, నేరాలపై త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆందోళనలో పడ్డారని…

Amaravati Telugu News, అమరావతి

హైకోర్టు ఆదేశాలు రాజ్యసభలో ప్రస్తావించిన విజయసాయిరెడ్డి

అమరావతి భూముల కుంభకోణం కేసులో న్యాయవ్యవస్థ తీరును వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో ప్రభుత్వంపైన…

Amaravati Telugu News, అమరావతి

కరువు సీమలో క్రాంతిధార బట్రేపల్లి జలధార

నెర్రెలు చాచిన బీడు భూములు,..ఎండిన బోరుబావులు,..ఎడారిని తలపించే అనంతపురం జిల్లా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆనందతీరంగా మారిపోతుంది…రాళ్లమాటున నీళ్ల జోరు మొదలువుతోంది.

Amaravati Telugu News, అమరావతి

ఏపీభవన్ లో ఎంపీ దుర్గాప్రసాద్ కు ఘననివాళి

కరోనా మహమ్మారిబారిన పడి మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావును సహచర పార్లమెంట్ సభ్యులు ఘనంగా స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Amaravati Telugu News, అమరావతి

కేసీఆర్ దారిలో వెళ్లండి.. జగన్ కు రామకృష్ణ సలహా

కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

Amaravati Telugu News, అమరావతి

రాళ్ళతో, చెప్పులతో కొట్టే రోజు త్వరలోనే వస్తుంది : ఏపీ మంత్రులు

అమరావతి రాజధాని వ్యవహారంలో జరిగిన అవినీతి, అక్రమాలు వెలికి వస్తాయన్న భయంతో టీడీపీ అధినేతకు నిద్రపట్టడంలేదని ఏపీ మంత్రులు విమర్శించారు. దీనిపై ఏసీబీ విచారణ ఎదుర్కోలేక చంద్రబాబునాయుడు…

Amaravati Telugu News, అమరావతి

గ్రామ, వార్డ్ సెక్రటరీ పరీక్షలకు సర్వసన్నద్ధం

సెప్టెంబర్ 20 నుంచి 27 వరకు జరుగనున్న గ్రామ, వార్డ్ సెక్రెటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. జిల్లాలో 212 సెంటర్స్ లో 80, 214 మంది అభ్యర్దులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు.

Amaravati Telugu News, అమరావతి

‘ఏపీలో 8 ఫిషింగ్ హార్బర్లు..5 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సెస్’

ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర పరిశ్రమల సర్వే చేశామని ఆ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 5 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సులు ఏర్పాటు చేయడానికి కేంద్ర సంస్థలు అంగీకరించాయని వెల్లడించారు.

Amaravati Telugu News, అమరావతి

సీఎం జగన్ తో అలీ భేటీ, దేశంలోనే బెస్ట్ సీఎం అంటూ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రముఖ కమెడియన్ అలీ బుధవారం కలిశారు. మర్యాదపూర్వకంగానే వీరి భేటీ సాగినట్లు తెలుస్తోంది.

Amaravati Telugu News, అమరావతి

జగన్ మొనగాడు… అందుకే ‘అలా’ చేశాడన్న రోజా

వైసీపీ ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ రోజా సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కామెంట్ చేసిన రోజా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును…

Amaravati Telugu News, అమరావతి

రఘురామకు వైసీపీ షాక్… లాస్ట్ మినిట్‌లో పంచ్

సొంత పార్టీ ఎంపీకి షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు…

Amaravati Telugu News, అమరావతి

ఏపీ దేవాలయాలకు జియో ట్యాగింగ్…

ఏపీలో అంతర్వేది రథం దగ్ధం ఘటన పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు…

Amaravati Telugu News, అమరావతి

నేచురల్ గ్యాస్‌పై వ్యాట్ పెంపు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

రాష్ట్రంలో సహజ వాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 14.5 శాతంగా ఉన్న ఆధారిత పన్నును…

Poll

బాలీవుడ్‌లో పెరిగిపోయిన నెపోటిజం, డ్రగ్ కల్చర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కంగనా రనౌత్ వాదన సమంజసమైనా ?
476 votes · 476 answers

వైరల్ న్యూస్