AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే పల్లీ చట్నీ ఇలా చేస్తే.. ఒక్క మెతుకు కూడా వదలరు!

ఇప్పటి వరకు ఎన్నో రకాల పచ్చళ్ళు తినే ఉంటారు. కానీ, అన్నింటిలో పల్లీల చట్నీ రుచిగా ఉంటుంది. అయితే, మీరు లేట్ చేయకుండా వేరుశనగ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్ధాలు ఏంటో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 03, 2026 | 3:42 PM

Share
ఇప్పటికీ రోటీ పచ్చళ్ళు ఏంతో మంది తింటారు. అయితే, ఇది కొందరు మాత్రమే మంచిగా చేయగలరు. చట్నీ ఏదయినా అన్ని కరెక్ట్ గా వేసి చేస్తే అదిరిపోద్ది. చికెన్ కూడా సరిపోదు.

1 / 5
ఆకలి వేస్తే ఏదోకటి తినాలనిపిస్తుంది. ఇక కొందరికి కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో పల్లీల చట్నీ చేసుకుని తింటే మీరు మంచి భోజనం   తిన్నామనే  ఫీలింగ్ కూడా ఉంటుంది.

2 / 5
కావాల్సిన పదార్ధాలు : పల్లీలు, ఎండుమిర్చి అయితే ఇది, లేకపోతే  పచ్చిమిర్చిని అయినా తీసుకోవచ్చు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు,  తాలింపు కోసం..  ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, నూనె, రుచికి సరి పడినంత ఉప్పు.

3 / 5
ముందుగా పాన్ తీసుకుని దానిలో  శనగ గింజలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత  వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్‌ తీసుకుని దానిలో కొద్దిగా  నూనె వేసి ఎండుమిర్చి లేదా పచ్చి మిర్చిని వేసి బాగా వేయించాలి

4 / 5
ఇక ఇప్పుడు దానిని తీసుకుని  గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచం చింతపండు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. దానిని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతే, వేడి  వేడి పల్లీల చట్నీ రెడీ

5 / 5