AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాశనానికి కొత్త వెర్షన్.. అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా..! ఆ కంపెనీలపై డెత్ వారెంట్..

అమెరికా నిఘా సంస్థలైన CIA, NSA, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్.. ఇవన్నీ అమెరికా టెక్ కంపెనీల డేటాను వాడుకుంటున్నాయనేది ఇరాన్ ప్రధాన ఆరోపణ. ఎన్వీడియా తయారుచేసే శక్తిమంతమైన AI చిప్స్.. నిఘా కెమెరాలు, శాటిలైట్లలో వాడుతున్నారు. ఇవి అందించే ఫొటోలతో ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా వ్యక్తుల ముఖాలను గుర్తించి, వారిని అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ చేస్తున్నారని IRGC అంటోంది.

వినాశనానికి కొత్త వెర్షన్.. అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా..! ఆ కంపెనీలపై డెత్ వారెంట్..
Iran, Israel-US war
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2026 | 9:49 PM

Share

‘ఇరాన్ తన యుద్ధ వ్యూహం మార్చుకుంది’ అనడం రాంగ్ వర్షన్. ఎవరూ ఊహించని వ్యూహంతో వెళ్తోంది అనడం కరెక్ట్ ఆన్సర్. జబ్బు పడ్డాక టాబ్లెట్ వాడడం కాదు.. వ్యాక్సిన్‌తో ఆ జబ్బే రాకుండా చేయడం పర్ఫెక్ట్ స్ట్రాటజీ. అందులో భాగమే.. ఈ అటాక్స్. ఈ వ్యూహం రెండువైపుల పదునున్న కత్తి లాంటిది. ఒకటి.. యుద్ధంలో అమెరికాను దెబ్బకొట్టొచ్చు. రెండు.. టెక్ దిగ్గజాలను కొట్టడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చొచ్చు. ఎప్పటికైనా ఓటమి తప్పదనే యుద్ధభూమిలోకి దిగింది ఇరాన్. బట్, ఓడేముందు చావుదెబ్బ తీయాలనుకుంది. సరిగ్గా అనుకున్నదే చేస్తోంది. నెల రోజులైనా సరే.. ఇప్పటికీ అమెరికా F-35 వార్ జెట్స్‌ను కూల్చేస్తోంది. శత్రు దేశ మిస్సైల్స్ రాకను సెకన్లలో పనిగట్టి చెప్పే రాడార్లనే ఇరాన్ నాశనం చేస్తోంది. అమెరికా.. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిస్సైల్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను తయారు చేసి పెట్టుకుంటే.. ఇరాన్ జస్ట్ లక్షల రూపాయల ఖర్చుతో తయారు చేసిన డ్రోన్లతో లేపేస్తోంది. అందుకే.. టెహ్రాన్ ఇచ్చిన వార్నింగ్‌కు టెక్ కంపెనీలు గజగజ వణుకుతున్నాయ్. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. ఓ డెత్ వారెంట్ ఇచ్చింది. మొత్తం 18 అమెరికా టెక్ అండ్ డిఫెన్స్ కంపెనీలను తన హిట్ లిస్ట్‌లో చేర్చింది. ఏంటా 18 కంపెనీలు? గూగుల్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా, అమెజాన్, ఇంటెల్, HP, IBM, ఒరాకిల్, సిస్కో, డెల్, పాలంటీర్, జనరల్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి