మామిడి పండ్లను పెరుగుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మరియు మామిడిలోని సహజ చక్కెరలు కలిసినప్పుడు కడుపులో పులియబెట్టడం (ఫర్మెంటేషన్) ప్రక్రియ వేగవంతమవుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
పెరుగుతో కలిపి తీసుకోవడం ప్రమాదకరమా?