హాయిగా, ఆనందంగా.. ఏప్రిల్ నెలల తప్పక చూడాల్సిన ప్లేసెస్ ఇవే!

Samatha

03 April 2026

ఏప్రిల్ మంత్ వచ్చేసింది.  ఈ నెల నుంచి ఎండలు దంచి కొడుతుంటాయి. అంతే కాకుండా ఈ సమయంలో పిల్లలకు కూడా స్కూల్ హాలిడేస్ వస్తుంటాయి.

ఏప్రిల్ మంత్

దీంతో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. కాగా, ఏప్రిల్ నెలలో ఏ ప్రదేశాలకు వెళఇ హాయినా, ఆనందంగా ఏం జాయ్ చేయవచ్చునో, ఇప్పుడు చూద్దాం.

టూర్

ఊటీ, తమిళనాడు,  ఏప్రిల్ నెలలో  టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఊటీ బెస్ట్. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

ఊటీ, తమిళనాడు

వేడి నుంచి బయట పడి హాయిగా, పచ్చని చెట్లు, తేయాకు తోటల్లో ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి మున్నార్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

మున్నార్

చాలా మంది సమ్మర్‌లో ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ మనాలి. హిమాచల్ ప్రదేశ్ మనాలి అందమైన హిల్ స్టేషన్స్‌కు ప్రసిద్ధి. సమ్మర్‌లో విజిట్ చేయడానికి బెస్ట్ ప్లేస్.

మనాలి

వారణాసి ఉత్తర ప్రదేశ్. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పకుండా ఒక్కసారి అయినా సందర్శించాల్సిన ప్రదేశంలో ఇదొక్కటి. ఫ్యామిలీతో సెలవుల్లో ఆనందంగా వెళ్లొ్చ్చు.

వారణాసి 

రివర్ రాప్టింగ్, అందమైన ప్రదేశం, చల్లని వాతావరణంలో ఆనందంగా పిల్లలతో గడపాలి అనుకునే వారికి రిషికేష్ బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చును.

రిషికేష్

వేసవిలో చాలా మంది వెళ్లాలి అనుకునే, అందమైన అద్భుతమైన ప్రదేశం శ్రీనగర్ , జమ్మూ కాశ్మిర్. ఇక్కడ వేసవిలో తులిప్ ఫెస్టివల్ జరుగుతుంది.

జమ్మూ కాశ్మిర్