పువ్వుల్లో రాజు ఏ పువ్వు తెలుసా?
Samatha
2 April 2026
ప్రకృతిలో ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి. ఎన్నో రకాల అందమైన పూలను అందించింది. ఇక ఒక్కో పువ్వుకు ఒక్కో స్పెషాలిట
ీ ఉంటుంది.
ప్రకృతి
అయితే కూరగాయాల్లో రాజు, పండ్లలో రాజు అని ఉంటుంది. మరి పువ్వులలో రాజు ఏదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
పువ్వుల్లో రాజు
కాగా, ఇప్పుడు మనం ఇన్ని పువ్వులలో , ఏ పువ్వు రాజు ? ఏ పువ్వును రాజు అని ఎందుకు పిలుస్తారు అనేది వివ
రంగా తెలుసుకుందాం.
ఏ పువ్వు
గులాబీని పుష్పాలలో రాజు అని పిలుస్తారు. ఎందుకంటే? దాని అందం, సువాసన, దాని ప్రత్యేకత వీటన్నింటి వలన గులాబీని పూలలో రాజు అంటారంట.
గులాబీ
గులాబీ పువ్వు అందం, అందరినీ ఆకట్టుకునే విధాంగా ఉండటం, రాయల్ లుక్, అంతే కాకుండా అనేక రకాల గులాబీ జాతులు ఉన్నాయి.
రాయల్ లుక్
ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా గులాబీ జాతులు ఉన్నాయంట. ఇవి ఏ వాతావరణాన్ని అయినా తట్టుకొని సులభంగా పెరుగుతాయి.
300 జాతులు
అంతే కాకండా ఇవి ప్రేమకు, స్నేహానికి చిహ్నం. అలాగే చాలా మంది ఎక్కువగా గులాబీ పూలను ఇష్ట పడుతుంటారు. ఈ కారణాల
చేత గులాబీని కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారంట.
గులాబీ రాజు
అంతే కాకుండా గులాబీలు చాలా ఏళ్లు, కోట్ల సంవత్సరాల క్రితమే ఉన్నాయంట, అమెరికాలోని ఆరిజోనాలలో ప్రపంచంలోనే అతి పెద్ద గులాబీ చెట్టు ఉన్నదంట.
సంవత్సరాల క్రితం
మరిన్ని వెబ్ స్టోరీస్
పొట్టివే కానీ మహా గట్టివి.. యాలకులతో అద్భుతమైన లాభాలు!
ధర చూడకండి.. ఈ ఐదు రకాల చేపలతో ఊహకందని ప్రయోజనాలు!
ట్రెండింగ్.. వేసవిలో క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్.. ఇంట్లో ఎలా చేయాలంటే?