మిమ్మల్ని కోటీశ్వరులను చేసే సింపుల్ చిట్కాలు.. ఫాలో అవుతే ఇంట్లో ధన వర్షమే..

Samatha

20 march 2026

డబ్బు సంపాదించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ చేతినిండా డబ్బుతో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా చాలా ఆనందంగా గడపాలి అనుకుంటారు.

డబ్బు సంపాదన

అయితే మీరు ధనవంతులు అవ్వాలి అనుకుంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ధనవంతులు

ధనవంతులు అవ్వాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే  ఎలా పొదుపు చేయాలో తెలుసుకొని చాలా త్వరగా ధనవంతులు అవుతారు.

పొదుపు మంత్రం

అయితే మీరు కూడా కోటీశ్వరులు కావాలి అంటే? తప్పకుండా డబ్బు విషయంలో ఈ సింపుల్ టిప్స ఫాలో అవుతూ.. పొదుపు మంత్రం నేర్చుకోండి. దీని వలన త్వరగా కోటీశ్వరులు అవవచ్చునంట.

కోటీశ్వరులు

మీరు ఎందులో పెట్టుబడి పెట్టిన , పెట్టుబడుల విషయంలో స్థిరత్వం అవసరం. రిటైర్ మెంట్ సేవింగ్స్ విషయంలో చాలా పద్ధతిగా, ప్లానింగ్ ప్రకారం  ముందుకు వెళ్లాలంట.

స్థిరమైన పెట్టుబడి

మీ జీతం ఎంత ఉన్నా ఆలోచించకుండా, అందులో కొంత మొత్తాన్ని పొదుపు కోసం పక్కన పెట్టుకోండి. అప్పుడే మీకు డబ్బు ఆదా చేయడంపై ఒక అవగాహన వస్తుంది.

పొదుపు ప్లానింగ్

ఖర్చులను అదుపు చేసుకోవడం తెలుసుకోవాలి. కొన్ని సార్లు తెలియకుండా చిన్నవాటికే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. కానీ ఇది మీకు తెలియకుండానే ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందంట.

ఖర్చుల అదుపు

కొన్నిసార్లు  మనీ, సేవింగ్స్ వంటి వాటిపై నాలెడ్జ్ పెంచుకోవడానికి బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఇది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

సేవింగ్స్