ఉగాది రాశిఫలాలు..12 రాశుల ఆదాయ, వ్యయాలు ఇవే! 

Samatha

13 march 2026

ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. కాగా ఈ పరాభవ నామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయ, వ్యయాలు చూద్దాం.

ఆదాయ , వ్యయాలు

మేష రాశి. మేష రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవతస్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4

మేష రాశి

వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4

వృషభ రాశి

మిథున రాశి వారికి స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7.

మిథున రాశి

కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 22 రాజపూజ్యం 4, అవమానం 7.

కర్కాటక రాశి

సింహ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 7, అవమానం 7

సింహ రాశి

కన్యా రాశి కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11రాజపూజ్యం 3, అవమానం 3.

కన్యా రాశి

తుల రాశి వారికి  శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14రాజపూజ్యం 6, అవమానం 3.

తుల రాశి

వృశ్చిక  రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 11 వ్యయం 5 రాజ పూజ్యం 2, అవమానం 6.

వృశ్చిక రాశి

మకర  రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8 రాజపూజ్యం 1, అవమానం 2.

మకర రాశి

కుంభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8 రాజపూజ్యం 4, అవమానం 2.

కుంభ రాశి

మీన రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం2.

మీన రాశి