గులాబీ రేకుల మ్యాజిక్ ఇదే.. ఇలా చేస్తే మీ అందం, రెట్టింపే!
Samatha
17 march 2026
గులాబీ పువ్వులను ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మందికి గులాబీ పువ్వులు ఇష్టం ఉంటుంది. ఇక వీటితో అనేక ప్రయోజనాలు
ఉన్నాయి.
గులాబీ పూలు
ముఖ్యంగా గులాబీ పూల రేకులతో అందం రెట్టింపు చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం.
గులాబీ రేకులు
గులాబీ రేకులను ఆర బెట్టి మెత్తటి పొడిలా తయారు చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం తేనె వేసి, ప్రతి రోజూ ఫేస్ ప్
యాక్ చేసుకోవడం వలన అందం, పెరుగుతుందంట.
మెత్తడి పొడి
అలాగే గులాబీ రేకులను పాలల్లో నానబెట్టి, దీనిని పేస్ట్‌లా చేసి, కొంచెం పసుపు వేసి ముఖానికి రాసుకోవడం వలన ముఖం అందంగా, నిగారింపుగా తయారు అవుతుంది.
పాలల్లో నానబెట్టడం
గులాబీ రేకుల పొడిని చందనంలో కలిపి ముఖానికి రాసుకోవడం వలన అందం మరింత రెట్టింపు అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
చందనం
గులాబీ రేకులను పౌడర్‌లా చేసి, ఈ పొడిని పెరుగులో కలిపి ప్రతి రోజూ ముఖానికి రాసుకోవడం వలన నల్ల మచ్చలు తొలిగిపోతా
యంట.
గులాబీ రేకుల పౌడర్
అలాగే గులాబీ రేకుల పౌడర్‌లో రోజ్ వాటర్ వేసి, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ముఖానికి రాత్రి పడుకునే ముందు రాసుకోవడం వల
న అందం , రెట్టింపు అవుతుంది.
రోజ్ వాటర్
అంతే కాకుండా గులాబీ రేకుల పొడి, శనగ పిండిలో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వలన కూడా మంచి గ్లో వస్తుందంట.
శనగపిండితో
మరిన్ని వెబ్ స్టోరీస్
ఉగాది రాశిఫలాలు..12 రాశుల ఆదాయ, వ్యయాలు ఇవే!
కలలో రామ చిలుక కనిపించడం శుభమా? అశుభమా?
రంజాన్ స్పెషల్.. టేస్టీ చికెన్ నగ్గెట్స్ తయారు చేసే విధానం ఇదే!