కలలో రామ చిలుక కనిపించడం శుభమా? అశుభమా?
Samatha
13 march 2026
ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే కొంత మందికి కలలో పక్షులు, జంతువులు కనిపిస్తుంటాయి. మరి కలలో ఇలా పక్షులు కనిపించ
డం మంచిదేనా?
కలలు
ముఖ్యంగా కలలో రామ చిలుక కనిపించడం శుభమా? అశుభమా? దీని గురించి స్వప్న శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
కలలో రామ చిలుక
కలలు అనేవి ఒకొక్కరికీ ఒక్కో విధంగా వస్తుంటాయి. కొంత మందికి ఉదయం కలలు వస్తే, మరికొంత మంది రాత్రి సమయంలో కలలు రావడం
జరుగుతుంది.
ఒక్కోరకమైన కలలు
ఇక కలలో పూర్వీకులు, లేకపోతే స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేదా అందమైన ప్రపంచం, పాములు ఇలా రకరకాలు కనిపిస్తుంటాయి.
స్వప్నశాస్త్రం
కానీ కలలో రామ చిలుక కనిపించడం అనేది చాలా తక్కువ. మరి ఇలా కలలో రామ చిలుక కనిపించడం శుభమా? అశుభమా అంటే? ఇది శుభసూచకం.
రామ చిలుక
రామ చిలుకలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఇవి కలలో కనిపిస్తే చాలా మంచిదంట. ఇది ధన వృద్ధి, సంతాన ప్రాప్తిని, వివాహం వాటి వాటికి సూచిక.
కలలో రామ చిలుక
ఇక ఎవరి కలలోనైతే రెండు రామ చిలుకలు కనిపిస్తాయో, వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.
జంట రామ చిలుకలు
అదే విధంగా కలలో రామ చిలుకలు ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తే, వారి ఇంటా ఆనందం, సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయట.
ఆనందంగా రామచిలుకలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఓడి పోయిన తర్వాత అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
బిగ్ బాస్ విన్నర్ లుక్కు మారింది.. హీరోలా మారిన కళ్యాణ్..
రంజాన్ స్పెషల్.. టేస్టీ చికెన్ నగ్గెట్స్ తయారు చేసే విధానం ఇదే!