మటన్ జున్నులా మెత్తగా ఉడకాలా.. అదిరిపోయే టిప్స్ ఇవే!
Samatha
2 April 2026
నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైనది ఏమైనా ఉన్నాదా అంటే అది మటన్. చాలా మంది మటన్ ఎంతో ఇష్టంగా తింటుంటారు.
నాన్ వెజ్ ప్రియులు
కొంత మందికి మటన్ అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. కానీ అది త్వరగా ఉండదకు అని వండుకోవడానికి అంతగా ఆసక్తి చూపరు.
మటన్
అయితే ఎలాంటి ఇబ్బంది లేదకుండా జున్నులా, మటన్ మెత్తగా ఉడకాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవ
ి ఏవో చూద్దాం.
అద్భుతమైన చిట్కాలు
మటన్ ముక్కలు చాలా పెద్దగా, ఒకటి పెద్దగా, మరొకటి చిన్నగా కాకుండా, అన్ని సమానంగా కట్ చేసినట్లు ఉండాలి. దీని వలన మటన్ త్వర
గా ఉడుకుతుంది.
ముక్కలు సమానం
అదే విధంగా చాలా మంది ఉప్పు, కారం త్వరగా వేస్తుంటారు. అలా కాకుండా, ముక్క 70 శాతం ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేయడం వలన ముక్క త్వరగా మెత్
తగా అవుతుంది.
ఉప్పు, కారం
అంతే కాకుండా మటన్ ఉడకబెట్టడానికి ముందు బాగా కడగాలి. ఇలా చేయడం వలన మటన్ చాలా త్వరగా ఉడికే ఛాన్స్ ఉన్నదంట.
మటన్ కడగడం
మటన్‌కు నిమ్మరసం లేదా వెనిగర్ పట్టించడం వలన మటన్ చాలా త్వరగా, జున్నులా ఉడికే ఛాన్స్ ఉంటుందంట.
నిమ్మరసం, వెనిగర్
మటన్ వండటానికి ముందు, ఒక గంట సేపు పెరుగులో నాన బెట్టడం వలన కూడా మటన్ చాలా తర్వగా ఉడికే ఛాన్స్ ఉన్నదంట.
పెరుగులో నానబెట్టడం
మరిన్ని వెబ్ స్టోరీస్
పొట్టివే కానీ మహా గట్టివి.. యాలకులతో అద్భుతమైన లాభాలు!
ధర చూడకండి.. ఈ ఐదు రకాల చేపలతో ఊహకందని ప్రయోజనాలు!
ట్రెండింగ్.. వేసవిలో క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్.. ఇంట్లో ఎలా చేయాలంటే?