Cinama : ఏందీ మావ ఇది.. నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. వణుకుపుట్టించే క్రైమ్ స్టోరీ.. ఓటీటీలో ట్రెండింగ్..
సాధారణంగా సమాజంలో జరిగే ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. క్రైమ్, సస్పెన్స్, హారర్, ప్రేమకథలకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా రియల్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంది. ఊహకందని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
