AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. చీప్‌గా దొరికే కీరదోస రహాస్యాలు ఇవే..

కీరదోస శరీరానికి ఎంతో మేలు చేసే పోషక విలువల గని. రోగనిరోధక శక్తిని పెంచి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మానికి చల్లదనాన్ని అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందమైన చర్మం, జుట్టు, గోళ్ళ కోసం కీరదోసను ఆహారంలో భాగంగా చేసుకోవడం శ్రేయస్కరమని.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2026 | 8:27 PM

Share
శరీరానికి ఎంతో మేలు చేసే కీరదోసలో అనేక పోషక విలువలు ఉన్నాయి.  కీరదోసకాయలో 95% కంటే ఎక్కువ నీరు ఉంటుంది.. అంతేకాకుండా.. శరీరానికి అవసరమయ్యే పోషకాలు.. విటమిన్ K, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. తక్కువ క్యాలరీలు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి చాలా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

1 / 5
కీరదోస రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర తత్వాన్ని తేజోవంతంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. కీరదోసలో ఉండే పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గులను నివారించి, అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రయోజనకారిగా ఉంటుంది. సిలికాన్, సల్ఫర్లు సిరోజాల ఎదుగుదలకు తోడ్పడతాయి. దీనిలోని లవణాలు గోళ్ళను అందంగా ఉంచడంలో, చిట్లకుండా ఉండటంలో సహాయపడతాయి.

2 / 5
కళ్ళ కింద ఉబ్బినట్లుగా ఉన్నా, నలుపు వలయాలు ఉన్నా కీరదోస ముక్కలు కళ్ళ మీద ఉంచుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, కడుపులో మంటను తగ్గించి శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది.

3 / 5
చర్మానికి మేలు చేసే విటమిన్ కె కీరదోస తొక్కులో ఉంటుంది కాబట్టి, దానిని తొక్కుతో తినడం శ్రేయస్కరం. కీరదోసను పేస్టుగా చేసుకుని రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే టోనర్ లాగా పనిచేస్తుంది. చర్మతత్వం ఏదైనా కీరదోస చర్మాన్ని తాజాగా ఉంచేలా చేస్తుంది.. నలుపు తగ్గించి మృదువుగా మారుస్తుంది.

4 / 5
కీరదోసను ప్రతినిత్యం వాడటం వలన మొటిమలు, ముడతలు తగ్గి అందం పెరుగుతుంది. కీరదోస రసాన్ని కాళ్ళకు, చేతులకు రాస్తే మంటలు, తిమ్మిర్లు తగ్గుతాయి. అందాన్ని పెంచి, శరీర తత్వాన్ని కాంతివంతం చేసే కీరదోసను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం అన్ని విధాలా ప్రయోజనకరం.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్