AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏరికోరి తెచ్చుకుంటే.. చెన్నైకి తలనొప్పిలా తయారైన శాంసన్.. స్కోర్లు చూస్తే సిగ్గుపడాల్సిందే..?

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన చెన్నై, నేడు సొంతగడ్డపై పంజాబ్‌తో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కేకు మంచి ఆరంభం లభించలేదు. సంజు సామ్సన్ (7 పరుగులు) మరోసారి పేలవ ప్రదర్శన చేసి తొలి వికెట్ కోల్పోయాడు. దీంతో, సీఎస్‌కే 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.

Venkata Chari
|

Updated on: Apr 03, 2026 | 8:59 PM

Share
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్, నేడు తమ సొంత మైదానమైన ఎంఏ చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే మంచి ఆరంభం సాధించలేదు.

1 / 5
ఎప్పటిలాగే, ఈ మ్యాచ్‌లో కూడా చెన్నై తరపున సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 బంతుల్లో కేవలం 6 పరుగులకే అవుటైన సంజు, ఈ మ్యాచ్‌లో చెలరేగుతాడని ఆశించారు. కానీ ఈ మ్యాచ్‌లో కూడా సంజు ప్రదర్శన నిరాశపరిచింది.

2 / 5
ఈ మ్యాచ్‌లో కూడా, సంజు 7 బంతులు ఎదుర్కొని, గత మ్యాచ్ కంటే ఒక పరుగు ఎక్కువ, అంటే 7 పరుగులు చేసి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. సంజు ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బౌండరీ మాత్రమే ఉంది. సంజు త్వరగా ఔటవ్వడం వల్ల, చెన్నై 14 పరుగులకే తన మొదటి వికెట్‌ను కోల్పోయింది.

3 / 5
సంజు సామ్సన్ వికెట్ త్వరగా పడిపోయినప్పటికీ, కెప్టెన్ రుతురాజ్, యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మహాత్రేల భాగస్వామ్యం జట్టును కాపాడింది. వీరిద్దరి భాగస్వామ్యంతో సీఎస్‌కే కేవలం 10 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది.

4 / 5
సీఎస్కే తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రే, తన ఐపీఎల్ కెరీర్‌లో రెండవ అర్ధశతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న ఆయుష్, కేవలం 29 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. అనంతరం 73 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. ఇందులో 5 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్