ఆ ఒక్క కారణంతో పవన్ బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన నయనతార

03 February 2026

Basha Shek

Basha Shek

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది నయనతార.  

Basha Shek

'మన శంకరవరప్రసాద్ గారు' శశిరేఖగా నటించిన నయనతార. ఎప్పటిలానే తన నటనతో ఆడియెన్స్ ను  మెప్పించింది.  

Basha Shek

కాగా గతంలో  వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిందీ లేడీ సూపర్ స్టార్.

Basha Shek

ఈ అగ్ర హీరోలతో నయన తార నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే నయన్ పవన్ కల్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసింది.

Basha Shek

పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో అంజలి పాత్ర కోసం ముందుగా నయనతారను మేకర్స్ అప్రోచ్ అయ్యారట.

Basha Shek

 అయితే రెమ్యూనరేషన్ విషయంలో మధ్య ఇద్దరి మధ్య కుదరకపోగా.. నయనతార ఈ సినిమా నుంచి తప్పుకుందని టాక్.

Basha Shek

దీనికి తోడు ఆ సమయంలో మరికొన్ని ఆఫర్లు ఆమె చేతిలో ఉండటంతో.. డేట్స్ అడ్జెస్ చేయలేక ఈ సినిమాను వదులుకుందట

Basha Shek

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన వకీల్ సాబ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీ అయిన పవన్ ఈ మూవీతోనే రీ ఎంట్రీ ఇచ్చారు.