ఉడికించిన గుడ్డు Vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?

Samatha

3 February 2026

ఎగ్ అంటే  ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎగ్ ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్డు చాలా ఇష్టంగా తింటారు.

ఎగ్

ఇక కొంత మంది ఎక్కువగా ఆమ్లెట్ తినడానికి ఇష్టపడితే, మరికొంత మంది మాత్రం ఉడకబెట్టిన గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, బాయిల్డ్ ఎగ్స్ తింటారు.

ఉడకబెట్టిన ఎగ్, ఆమ్లెట్

మరి ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్.. ఈ రెండింటి లో ఆరోగ్యానికి ఏది మంచిది? ఎందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

పోషకాలు

గుడ్డులో 72 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే 5 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

కేలరీలు అధికం

ఉడికించిన గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాటి పోషకాలను, విటమిన్ బి12, విటమిన్ డి కాపాడతాయి.

ఉడికించిన ఎగ్

ఇక ఆమ్లెట్‌లోప్రోటీన్ పుష్కలంగా ఉన్నప్పటికీ, దానిని వండటానికి ఉపయోగించే నూనె, వలన అనారోగ్యకరమైన కొవ్వులు చేరుతాయి, ఇది పోషక విలువలను మార్చతుందంట.

ఆమ్లెట్

ఇక ఈ రెండిటిలో ఉత్తమమైనది ఏది అంటే? ఉడికించిన గుడ్డు అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో పోషకాలు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

రెండింటిలో

ఆమ్లెట్ విషయానికి వస్తే ఇందులో పోషకాలు ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికీ, వీటిని వండే క్రమంలో నూనె, పదార్థాల వలన అధిక కొవ్వులు చేరతాయి. అలాగే పోషకాలు కూడా మారతాయి.

ఆమ్లెట్