MLA Arava Sridhar: నేడు రైల్వేకోడూరుకు జనసేన విచారణ కమిటీ
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై పార్టీ త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో విచారణ జరుపుతోంది. శ్రీధర్‌తో పాటు వీణ, హర్షలను కమిటీ విచారించనుంది. వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతంగానే పరిష్కరించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన ఒక అంశంపై విచారణ చేపట్టడానికి త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈరోజు రైల్వే కోడూరుకు వెళ్లి విచారణ జరపనుంది. శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా కమిటీ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను కమిటీ ప్రశ్నించనుంది. శ్రీధర్‌తో పాటు వీణ, హర్షలు కూడా కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వ్యాయాయాలు చేసినట్టు ఊహించుకున్నా సేమ్ బెనిఫిట్స్
ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
మ్మానాన్నలకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

