AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర చెడిపోతుందా? ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా.. అద్భుతమైన ట్రిక్‌!

Kitchen Tips: కొత్తిమీరను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని ట్రిక్స్‌ పాటించడం చాలా ముఖ్యం. చాలా మంది కొత్తమీరను ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత కూడా వాడిపోవడం, కుళ్లిపోవడం జరుగుతుంది. ఎప్పుడు తాజాగా ఉండాలంటే ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే ఎప్పుడు తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు..

Subhash Goud
|

Updated on: Feb 03, 2026 | 9:15 PM

Share
Kitchen Tips: కొత్తిమీర  ఇది లేకుండా ఏ వంట పూర్తి కాదు. వంట చేశాక చివరగా కొత్తమీద వేస్తే ఆ రుచే మారిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూరల్లో కొత్తిమీర వాడుతుంటారు. అంతేకాదు కొత్తిమీరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే మనం మార్కెట్‌ నుంచి కొత్త మీరను కొని తెచ్చిన తర్వాత ముందుగా ఫ్రిజ్‌లో పెడతాము. ఎందుకంటే బయట పెడితే త్వరగా వాడిపోతుంది. అందుకే ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తాము. కానీ ఫ్రిజ్‌లో పెట్టినా అది వాడిపోవడం, చెడిపోవడం జరుగుతుంది. దీంతో కొత్తిమీర వృధా అవుతుంది. మీరు కొత్తిమీరను ఫ్రిజ్‌లో పెట్టినా చెడిపోతుంటే ఈ ట్రిక్‌ వాడి చూడండి. ఎప్పుడు కూడా తాజాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
అయితే, పచ్చి కొత్తిమీర తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని కారణంగా, మీరు అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. కొత్తిమీర రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే కొన్ని పోషకాలను కలిగి ఉంటుంది. దీనిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉన్నందున, ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 5
కొత్తిమీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

3 / 5
శరీరంలో ఆమ్లత్వం పెరగడం వల్ల చర్మంపై మొటిమలు వస్తాయి. కొత్తిమీర ఆమ్లతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. కొత్తి మీర జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొత్తిమీరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

4 / 5
కొత్తిమీరను కడిగి ఎండబెట్టి దాని వేర్లను కత్తిరించండి. ఆకులను బాగా నానబెట్టండి. తరువాత వాటిని చిన్న ముక్కలుగా కోయండి. తరిగిన కొత్తిమీరను గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. ఇది చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.

5 / 5
Follow Us
ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి? ఎన్ని రోజులు తినొచ్చంటే

ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..

మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!

నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా

కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..

వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!

పక్కకెళ్లి సిగరెట్ తాగుతుంటే పొగ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే..?

ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..

బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్