Farmers Protest: కేంద్రం, రైతుల మధ్య ముగిసిన తొమ్మిదో దఫా చర్చలు.. మరోసారి అసంతృప్తి.. ఈ నెల 19న నెక్స్ట్ సమావేశం…

జాతీయం2 hours ago

రైతుల ఉద్యమం నేటితో 51వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య 9వ విడత చర్చలు జరుగుతున్నాయి…. మరి ఇవాళ అయినా పరిష్కారం..