Allu Arjun – Pushpa 2: మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
పుష్ప పుష్ప పుష్ప పుష్ప.. ఆల్రెడీ పుష్ప నామస్మరణ మొదలైంది. చూస్తూ ఉండండి.. మే 1 తర్వాత మారుమోగిపోతుంది. పుష్ప రాజా మజాకా? అట్లుంటది మనతో.. ఇచ్చిపడేస్తం.! అస్సలు తగ్గేదేలే అంటూ ఫస్ట్ సాంగ్ ప్రోమోతోనే హల్‌చల్ చేస్తున్నారు ఐకాన్‌స్టార్. ఇంతకీ సాంగ్ ప్రోమో మీరు విన్నారా.? ఆగస్టు 15న జబర్దస్త్ గా రిలీజ్‌కి రెడీ అవుతున్న పుష్ప2 పబ్లిసిటీలో జోరు పెంచింది. పుష్ప పుష్ప అంటూ అల్లు ఆర్మీ ప్రోమోని మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
