రెడ్ వైన్ తో ఆ సమస్యలకు ఫుల్ స్టాప్..
TV9 Telugu
26 April 2024
రెడ్ వైన్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దాని పరిమాణాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ తీసుకోకూడదు. అలా చేస్తే కూడా నష్టమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.
పరిమితిలో రెడ్ వైన్ ను రెగ్యులర్ గా తీసుకోవడం కారణంగా క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతేకాకుండా ఇది వేసవికాలంలో ఎక్కువగా ఉండే డిప్రెషన్ సమస్యను నుండి రక్షిస్తుందని అంటున్నారు నిపుణులు.
ప్రతిరోజూ రెడ్ వైన్ తాగడం వల్ల గుండె జబ్బులు సమస్య నుంచి కూడా ఉపశమనం వచ్చే అవకాశం ఉందనంటున్నారు వైద్యులు.
రెడ్ వైన్ పరిమితిలో తీసుకుంటే చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. దీంతో చర్మం మెరుస్తుంది.
ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి-6, విటమిన్ సి రెడ్ వైన్‌లో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
ఇది శరీరం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మితిమీరిన మద్యపానం ఒక వ్యసనం వలె అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి