Mango Leaves Uses: మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..

వేసవి కాలం వచ్చిందంటే.. అందరూ మామిడి పండ్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. కొంత మంది మామిడి పచ్చడి గురించి వెయిట్ చేస్తే.. ఇంకొందరు మామిడి పండ్లను తినడానికి ఆశ పడతారు. మామిడి పండ్లో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. అదే విధంగా మామిడి ఆకులను కేవలం గుమ్మాలకు కట్టడం, అలంకరణకు ఉపయోగిస్తారు. కానీ మామిడి పండ్లతో కంటే.. మామిడి ఆకులతోనే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకుల్లో వివిధ..

Mango Leaves Uses: మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
Mango Leaves Uses
Follow us

|

Updated on: Apr 26, 2024 | 5:32 PM

వేసవి కాలం వచ్చిందంటే.. అందరూ మామిడి పండ్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. కొంత మంది మామిడి పచ్చడి గురించి వెయిట్ చేస్తే.. ఇంకొందరు మామిడి పండ్లను తినడానికి ఆశ పడతారు. మామిడి పండ్లో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. అదే విధంగా మామిడి ఆకులను కేవలం గుమ్మాలకు కట్టడం, అలంకరణకు ఉపయోగిస్తారు. కానీ మామిడి పండ్లతో కంటే.. మామిడి ఆకులతోనే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకుల్లో వివిధ రకాల పోషకాలు ఉన్నాయని అంటున్నారు. మామిడి ఆకులను సరిగ్గా ఉపయోగిస్తే.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు. మరి అవేంటి? మామిడి ఆకులు ఎలా ఉపయోగ పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గాయాలు త్వరగా తగ్గుతాయి:

అనుకోకుండా శరీరంపై గాయాలు అవుతూ ఉంటాయి. ఇవి అంత త్వరగా తగ్గవు. కానీ మామిడి ఆకులను ఉపయోగిస్తే త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే మామిడి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభ్యమవుతాయి. ఇవి చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి.

జుట్టు ఆరోగ్యం:

మామిడి ఆకులతో జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో విటమిన్ ఏ, సిలు ఉంటాయి. ఇవి కొల్లాజిన్ ‌ఉత్పత్తికి సహాయ పడతాయి. దీంతో అందమైనమెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. లేత మామిడి ఆకుల పేస్టును మీరు జుట్టుకు అప్లై చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ కంట్రోల్:

డయాబెటీస్ ఉన్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. కానీ మామిడి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుందని.. ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి మామిడి ఆకులను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది.

వెయిట్ లాస్:

మామిడి ఆకులు తీసుకుంటే.. వెయిట్ లాస్ అవ్వడంలో కూడా సహాయ పడుతుంది. ముఖ్యంగా ఒబెసిటీ సమస్య తగ్గుతుంది. అదే విధంగా కడుపులో అల్సర్లు తగ్గించడంలో కూడా మామిడి ఆకులు సమర్థవంతంగా పని చేస్తాయి. అదే విధంగా జీర్ణక్రియను పెంచడంలో, కీళ్ల నొప్పులు, ఎక్కిళ్లను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!