బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??

దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో గంజాయి గుప్పుమంటుంది. గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సరిహద్దులో పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, ఎక్సైజ్ అధికారులు గంజాయిని నిర్మూలించటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా, భారీ నిఘా పెట్టినా గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి దందాను అడ్డుకుంటున్నా సరే గంజాయి మాఫియా తమ పని తాము చేసుకుపోతున్నారు.

బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??

|

Updated on: May 06, 2024 | 10:33 PM

దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో గంజాయి గుప్పుమంటుంది. గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సరిహద్దులో పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, ఎక్సైజ్ అధికారులు గంజాయిని నిర్మూలించటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా, భారీ నిఘా పెట్టినా గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి దందాను అడ్డుకుంటున్నా సరే గంజాయి మాఫియా తమ పని తాము చేసుకుపోతున్నారు. రోజుకో విభిన్న పద్ధతిలో గంజాయి అక్రమదందా నెరపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీలో భారీగా లిక్విడ్‌ గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీ మాడుగుల మండలం అలగాంలో గంజాయిని లిక్విడ్‌గా మార్చి అక్రమ వరాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో చెకింగ్‌కోసం వెళ్లిన పోలీసులు అక్కడి సీన్‌ చూసి అవాక్కయ్యారు. అవును, అక్కడ చూడ్డానికి అదొక చిన్న రోడ్ సైడ్‌ హోటల్‌ అనుకుంటారు ఎవరైనా.. కానీ లోపలికి వెళ్తే అసలు విషయం బయటపడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki 2898 AD: కల్కి నుంచి ఫస్ట్ సింగిల్‌ వస్తోందోచ్‌.. ఎప్పుడంటే ??

Vishal: టాప్ పొలిటీషియన్ బయోపిక్‌లో విశాల్‌ హీరో !!

ఆ టాప్ హీరో చెల్లిగా అంటే నయన్‌ ఒప్పుకుంటారా ?? ఇంతకీ ఆ హీరో ఎవరంటే ??

Vishwambhara: 18 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ అంటే మాటలు కాదు మరి

Dil Raju: తగ్గేదేలే.. మరో సారి దేవరకొండతో దిల్ రాజు

Follow us
Latest Articles
మీ శరీరం అన్ని సమయాలలో వేడిగా ఉంటుందా..? వామ్మో.. పెను ప్రమాదమే..
మీ శరీరం అన్ని సమయాలలో వేడిగా ఉంటుందా..? వామ్మో.. పెను ప్రమాదమే..
కాకిని చీప్‌గా చూడకండి.. దాని లక్షణాలు ఫాలో అయితే
కాకిని చీప్‌గా చూడకండి.. దాని లక్షణాలు ఫాలో అయితే
'బహువచనం అంటే.. అత్తమామల మాటవినే కోడలు' పరీక్షలో విద్యార్ధి జవాబు
'బహువచనం అంటే.. అత్తమామల మాటవినే కోడలు' పరీక్షలో విద్యార్ధి జవాబు
సుప్పిని ..సుద్దపూసని అని అడ్డంగా బుక్కయింది.. అందుకే..?
సుప్పిని ..సుద్దపూసని అని అడ్డంగా బుక్కయింది.. అందుకే..?
VVPAT ఎప్పుడు లెక్కిస్తారు.. వాటి పనితీరు ఏంటి.. ?
VVPAT ఎప్పుడు లెక్కిస్తారు.. వాటి పనితీరు ఏంటి.. ?
ప్రేమ రెండువైపులా ఉండాలి.. రిలేషన్‏షిప్ పై హీరోయిన్ గౌతమి కామెంట్
ప్రేమ రెండువైపులా ఉండాలి.. రిలేషన్‏షిప్ పై హీరోయిన్ గౌతమి కామెంట్
మనకేం కాదులే అనుకుంటున్నారా..? తక్కువ సమయం నిద్రపోతే డేంజరే..
మనకేం కాదులే అనుకుంటున్నారా..? తక్కువ సమయం నిద్రపోతే డేంజరే..
రెస్టారెంట్లలో మీకు ఏం ఫుడ్ సర్వ్ చేస్తున్నారో తెల్సా..? వామ్మో
రెస్టారెంట్లలో మీకు ఏం ఫుడ్ సర్వ్ చేస్తున్నారో తెల్సా..? వామ్మో
చికెన్‌ తిన్న తర్వాత వీటిని తీసుకుంటున్నారా.? సమస్యలు తప్పవు..
చికెన్‌ తిన్న తర్వాత వీటిని తీసుకుంటున్నారా.? సమస్యలు తప్పవు..
పుష్ప త్రీ సీక్వెల్ ప్లానింగ్‌లో ఉందా ??
పుష్ప త్రీ సీక్వెల్ ప్లానింగ్‌లో ఉందా ??