Vishwambhara: 18 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ అంటే మాటలు కాదు మరి
సీనియర్ హీరోయిన్ త్రిష పుట్టిన రోజు పూర్తయినా ఇంకా ఆమెకు అభిమానులు అభినందనల వెల్లువ కొనసాగిస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విశ్వంభర నుంచి పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. 18 ఏళ్ళ తర్వాత చిరంజీవితో జోడీ కడుతున్నారు త్రిష. ఈ ఇద్దరూ గతంలో 2006లో వచ్చిన స్టాలిన్ సినిమాలో కలిసి నటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష
ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ
వెబ్సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు
ఫేక్ ర్యాపిడో యాప్‌తో క్యాబ్ డ్రైవర్ మోసం