Dil Raju: తగ్గేదేలే.. మరో సారి దేవరకొండతో దిల్ రాజు
ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండతో మరో సినిమాకు సిద్ధమయ్యారు దిల్ రాజు. ఈ కాంబినేషన్‌లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా రాబోతుంది. రాజాగారు రాణివారు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవికిరణ్.. విజయ్ కోసం పక్కా రూరల్ యాక్షన్ కథ సిద్ధం చేసారు. తాజాగా ఈ సినిమాపై అధికారిక సమాచారం వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్ మెట్రో ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్.. కానీ అతని షర్ట్‌లోనే ఉంది అసలు ట్విస్ట్
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు