NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
ఎన్టీఆర్‌ని కలిశారు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. తారక్‌తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తారక్‌ని కలవడం ఆనందంగా ఉందని, అతను పనిచేసే విధానం తనకు ఇష్టమని అన్నారు. భావి తరాలకు అనుపమ్ ఖేర్ స్ఫూర్తిని పంచుతూనే ఉండాలని స్పందించారు ఎన్టీఆర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aamir Khan: చిరాకు వేయడంతో.. నగ్నంగా పరిగెత్తా..
Baahubali: బాహుబలి సిరీస్ వస్తోంది.. జక్కన్న అనౌన్స్ మెంట్
Parineeti Chopra: 5 నిమిషాలు మాట్లాడగానే.. తనతో పెళ్లికి రెడీ అయిపోయా..
వైరల్ వీడియోలు
Latest Videos