Pushpa 02: అదీ లెక్క.. నిజంగానే దేశం దద్దరిల్లుతోంది !!
పుష్ప! పుష్ప రాజ్! గడ్డం సవరిస్తుంటే.. దేశం దద్దరిల్లాల్సిందే! భుజం ఎత్తి నడిస్తే... భూమి బద్దలవ్వాల్సిందే! నిలబడాలంటే.. ఆకాశం ఎత్తు పెంచాల్సిందే! కొలవాలంటే సంద్రం లోతుకు తవ్వాల్సిందే! ఈ లిరిక్స్ తగ్గట్టే రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కూడా.. దద్దరిల్లిపోయే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది అది అంతే! మే ది మోస్ట్ అవేటెడ్ మూవీగా రిలీజ్ అయిన పుష్ప2 లోని ఫస్ట్ సింగిల్ ఇప్పుడు నిజంగానే దేశం దద్దరిల్లిపోయేలా చేస్తోంది.
పుష్ప! పుష్ప రాజ్! గడ్డం సవరిస్తుంటే.. దేశం దద్దరిల్లాల్సిందే! భుజం ఎత్తి నడిస్తే… భూమి బద్దలవ్వాల్సిందే! నిలబడాలంటే.. ఆకాశం ఎత్తు పెంచాల్సిందే! కొలవాలంటే సంద్రం లోతుకు తవ్వాల్సిందే! ఈ లిరిక్స్ తగ్గట్టే రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కూడా.. దద్దరిల్లిపోయే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది అది అంతే! మే ది మోస్ట్ అవేటెడ్ మూవీగా రిలీజ్ అయిన పుష్ప2 లోని ఫస్ట్ సింగిల్ ఇప్పుడు నిజంగానే దేశం దద్దరిల్లిపోయేలా చేస్తోంది. డీఎస్పీ క్యాచీ ట్యూన్.. చంద్రబోస్ సూపర్బ్ లిరిక్స్.. బన్నీ ఎవరెస్ట్ రేంజ్ క్రేజ్.. ఇప్పుడు ఈ సాంగ్‌ను అంతటా వైరల్ అయ్యేలా చేస్తోంది. యూట్యూబ్‌లో నెంబర్ 1 సాంగ్ గా ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం మత్తులో పైలట్ .. విమానం రద్దు..
127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన గోద్రేజ్ కంపెనీ
విడాకులు తీసుకున్న కూతురికి మేళతాళాలతో స్వాగతం
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?

