షారూఖ్ చేసిన చిన్న మిస్టేక్‌తో.. 2 కోట్ల లాస్ !!
సినిమాల్లో యాక్షన్ స్టంట్స్ రియలిస్టిక్‌గా ఉండాలని.. హీరోలు పోటీ పడి మరీ.. ఆ స్టంట్స్ను చేస్తుంటారు. కానీ దాని కారణంగా.. కోట్లలో ప్రొడ్యూసర్స్ జేబుకు చిల్లులు కూడా పెడుతుంటారు. ఇక తన ప్రొడక్షన్స్ లోనే వచ్చిన డాన్ 2 యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ.. షారుఖ్ ఇదే పొరపాటు చేశారు. బెర్లిన్ కార్ చేజ్ సీక్వెన్స్‌లో.. కార్‌ను తనే స్వయంగా నడిపి... క్రాష్ చేశాడు షారుఖ్. దీంతో కార్ విండ్ షీల్డ్ పై ఉన్న రెండు పెద్ద కెమెరాలు.. లైట్లు నాశనమైపోయాయి.
సినిమాల్లో యాక్షన్ స్టంట్స్ రియలిస్టిక్‌గా ఉండాలని.. హీరోలు పోటీ పడి మరీ.. ఆ స్టంట్స్ను చేస్తుంటారు. కానీ దాని కారణంగా.. కోట్లలో ప్రొడ్యూసర్స్ జేబుకు చిల్లులు కూడా పెడుతుంటారు. ఇక తన ప్రొడక్షన్స్ లోనే వచ్చిన డాన్ 2 యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ.. షారుఖ్ ఇదే పొరపాటు చేశారు. బెర్లిన్ కార్ చేజ్ సీక్వెన్స్‌లో.. కార్‌ను తనే స్వయంగా నడిపి… క్రాష్ చేశాడు షారుఖ్. దీంతో కార్ విండ్ షీల్డ్ పై ఉన్న రెండు పెద్ద కెమెరాలు.. లైట్లు నాశనమైపోయాయి. వాటి విలువ అక్షరాల 2.6 కోట్లు. ఇదే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ సినిమాలో షారుఖ్తో పాటు యాక్ట్ చేసిన అలీ ఖాన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘గుడ్డిగా నమ్ముతున్నాడు..’ స్టార్ హీరో తండ్రి ఆవేదన
Chiranjeevi: వావ్! చిరు 22 ఏళ్ల కిందటి వీడియో.. ఇప్పుడు వైరల్
Director Krish: పవన్ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్
Prabhas: అదిరిపోయిందిగా.. కల్కిలో ప్రభాస్ కత్తి లాంటి లుక్స్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

