Director Krish: పవన్ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్
అప్పుడెప్పుడో మొదలైన హరిహర వీరమల్లు సినిమా.. ఆగిపోలేదనే క్లారిటీని ఎప్పటి కప్పుడు ఇస్తూ వస్తున్న ఈ మూవీ మేకర్స్.. తాజాగా దాంతో పాటే ఇప్పుడో బిగ్ షాక్ ఇచ్చింది. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్లలో.. ఈ మూవీ డైరెక్టర్ క్రిష్ పేరు కనిపించకపోడం అంతటా హాట్ టాపిక్ అయింది. దాంతో పాటే ఈ మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారని.. లేదు లేదు తప్పించారనే న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: అదిరిపోయిందిగా.. కల్కిలో ప్రభాస్ కత్తి లాంటి లుక్స్
వైరల్ వీడియోలు
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?