Prabhas: అదిరిపోయిందిగా.. కల్కిలో ప్రభాస్ కత్తి లాంటి లుక్స్
కల్కి పై ఓ పక్క మైండ్లో క్యూరియాసిటీ ఉన్నా.. మరో పక్క ప్రభాస్ లుక్ పై చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది అందరిలో.. అయితే ఆ కన్ఫూజన్‌నే పటాపంచలు చేస్తే.. ప్రభాస్ లుక్కుకు సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది. ప్రభాస్ కత్తిలాంటి కల్కి లుక్స్ చూసి అందరూ ఫిదా అవ్వడం జరుగుతోంది. ఎస్ ! జూన్ 27 న రిలీజ్కు రెడీ అవుతున్న కల్కి మూవీ ప్రమోషన్స్ షూరు అయింది.
కల్కి పై ఓ పక్క మైండ్లో క్యూరియాసిటీ ఉన్నా.. మరో పక్క ప్రభాస్ లుక్ పై చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది అందరిలో.. అయితే ఆ కన్ఫూజన్‌నే పటాపంచలు చేస్తే.. ప్రభాస్ లుక్కుకు సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది. ప్రభాస్ కత్తిలాంటి కల్కి లుక్స్ చూసి అందరూ ఫిదా అవ్వడం జరుగుతోంది. ఎస్ ! జూన్ 27 న రిలీజ్కు రెడీ అవుతున్న కల్కి మూవీ ప్రమోషన్స్ షూరు అయింది. ఇక ఈ కమ్రంలోనే ప్రభాస్ ఐపీఎల్ మ్యాచ్ యాడ్లో కల్కి అవతార్‌లో కనిపించండం అందర్నీ షాక్ అయ్యేలా ఎగ్జైట్ అయ్యేలా చేసింది. దాంతో పాటే ప్రభాస్ లుక్స్ కత్తిగా .. ఖతర్నాక్ గా ఉండడం ఇప్పుడు అంతటా ఖుషీ ఖుషీగా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: దేశీ.. విదేశీ బ్యూటీల మధ్యలో మహేష్
Pooja Hegde: సినిమాలే లేని టైంలో.. బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా
మండుతున్న ఎండలు.. వందేళ్ల రికార్డు బ్రేక్
ఇంటర్నెట్ సెంటర్‌లో నాగజెర్రి బుసలు.. అది చూసి స్థానికులు అరుపులు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

