ఇంటర్నెట్‌ సెంటర్‌లో నాగజెర్రి బుసలు.. అది చూసి స్థానికులు అరుపులు

ఇంటర్నెట్‌ సెంటర్‌లో నాగజెర్రి బుసలు.. అది చూసి స్థానికులు అరుపులు

Phani CH

|

Updated on: May 02, 2024 | 10:07 PM

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు మూగజీవులు కూడా వేసవి తాపానికి అల్లాడుతున్నాయి. చల్లదనం కోసం పుట్టల్లో, అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అల్లూరి ఏజెన్సీలోని పాడేరులో ఓ ఇంటర్నెట్‌లోకి నాగజెర్రి ప్రవేశించింది. ఒక్కసారిగా ఇంటర్నెట్‌ సెంటర్లో పామును చూసిన కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు మూగజీవులు కూడా వేసవి తాపానికి అల్లాడుతున్నాయి. చల్లదనం కోసం పుట్టల్లో, అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అల్లూరి ఏజెన్సీలోని పాడేరులో ఓ ఇంటర్నెట్‌లోకి నాగజెర్రి ప్రవేశించింది. ఒక్కసారిగా ఇంటర్నెట్‌ సెంటర్లో పామును చూసిన కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అందరూ బయటకు పరుగులు తీశారు. కొందరు ఇంటర్నెట్‌ సెంటర్‌ యజమానకి సమాచారమిచ్చారు. ఇంటర్నెట్‌ సెంటర్‌లో అందరూ బిజీ బిజీగా ఉన్నారు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ పాము లోపలికి ప్రవేశించింది. బయటనుంచి ఆ పామును చూసిన స్థానికులు భయంతో కేకలు పెట్టారు. లోపల ఉన్న వాళ్లంతా అప్రమత్తమయ్యారు. నెట్ సెంటర్ యజమాని హరిబాబుకి సమాచారం ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలోనే తొలిసారి దళితుడికి జగద్గురు బిరుదు

ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిపై దాడి

ఆహా.. ఇది కదా సంస్కారమంటే.. కట్టిపడేస్తున్న చిన్నారి వీడియో

ప్రేయసితో కలిసి లాడ్జ్‌లో స్టే చేసిన యువకుడు.. బాత్‌రూమ్‌లో ??