నిడదవోలు 20వ వార్డు కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ కౌన్సిల్ సమావేశానికి పాముతో వచ్చి నిరసన తెలిపారు. పాఠశాల సమీపంలో పాముల బెడద ఎక్కువైందని, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చైర్మన్తో వాగ్వాదానికి దిగడంతో, కూటమి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.