Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
యూరప్ అందాలు చూడాలనేది ఎందరికో కల. అయితే, బడ్జెట్ అడ్డంకిగా మారవచ్చు. ఈ కంప్లీట్ ట్రావెల్ గైడ్, TV9 ట్రావెల్ టైమ్స్ ద్వారా, తక్కువ ఖర్చుతో యూరప్‌ను ఎలా చుట్టేయాలో, ప్రయాణాన్ని ఎలా ప్లాన్ చేయాలో వివరించనుంది. ఈఫిల్ టవర్, వాటికన్ సిటీ వంటి ప్రదేశాలను ఆనందించడానికి ఇది ఒక ప్రణాళిక.
నమస్తే! ట్రావెల్ టైమ్స్ కు స్వాగతం. ప్రయాణం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రపంచం చాలా చిన్నదిగా కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రపంచంలోని ప్రతి అద్భుతాన్ని చూడాలనుకుంటారు, వాటిలో యూరప్ అగ్రస్థానంలో ఉంటుంది. మరి అంత పెద్ద ప్రదేశాన్ని తక్కువ ఖర్చుతో ఎలా సందర్శించాలి? పర్యటనను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈ ఎపిసోడ్‌లో దాని గురించి తెలుసుకుందాం. శతాబ్దాల నాటి అందాలను దాచుకుని, యాత్రికులను ఆకట్టుకుంటున్న అత్యంత సుందర ప్రదేశం యూరప్. ప్రయాణం ఇష్టమున్న ఎవరైనా మ్యాప్‌లో మొదట గుర్తించే పేరు యూరప్. క్రూజ్‌లో యూరప్ అందాలను చూస్తూ మంచు కప్పిన దేవకన్యలా ఉన్న కొన్ని ప్రదేశాలకు ప్రపంచంలో ఏ ఇతర ట్రావెల్ స్పాట్ సరిపోదు. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా వీసా కోసం చూసే ప్రదేశం కాబట్టే దీనికి అంత క్రేజ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం
రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

