భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థిని పరీక్ష రాస్తుండగా అనారోగ్యానికి గురైంది. వాష్‌రూమ్‌కు వెళ్లిన ఆమె అక్కడే గర్భస్రావానికి గురైనట్లు నిర్ధారణ అయ్యింది. వైద్యులు ఆమె గర్భవతి అని, అబార్షన్ మాత్రలు వాడటం వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఈ ఘటన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను షాక్‌కు గురిచేసింది.