Chiranjeevi: వావ్! చిరు 22 ఏళ్ల కిందటి వీడియో.. ఇప్పుడు వైరల్
ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అంతే! సోషల్ మీడియాలో.. ఎప్పటివో వైరల్ అవ్వడం కామన్ అంతే..! అలా చిరు చేసిన ఒకప్పటి క్యాంపెయిన్ వీడియో.. ఇప్పుడు మరో సారి నెట్టింట వైరల్ అవుతోంది. 22 ఏళ్ల క్రితం.. International Labour Organisation, ILO కోసం.. పసి పిల్లలను పని వాళ్లుగా మార్చొద్దు అంటూ.. చిరు చేసిన చిన్ని చేతులు అనే క్యాంపెయిన్ వీడియో ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతోంది. షేర్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ చిరు తాజాగా ట్వీట్ చేశారు. అప్పటి వీడియోను మరో సారి అందరితో పంచుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Director Krish: పవన్ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్
Prabhas: అదిరిపోయిందిగా.. కల్కిలో ప్రభాస్ కత్తి లాంటి లుక్స్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో