‘గుడ్డిగా నమ్ముతున్నాడు..’ స్టార్ హీరో తండ్రి ఆవేదన
కొడుకు విజయ్ తండ్రికి ఆనందం.. కొడుకు ఎదుగుదల తండ్రికి గర్వం! కానీ తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాత్రం కాస్త బాధపడుతున్నారు. తన కొడుకు విజయ్ పుదుచ్చేరి శాసనసభ్యుడు బుషీ ఆనంద్ ను అతిగా నమ్ముతున్నాడని.. రాజకీయాల్లో అంత గుడ్డితనం... అతి నమ్మకం పనికిరాదని బాహాటంగా చెబుతూ బాధపడుతున్నారు.
కొడుకు విజయ్ తండ్రికి ఆనందం.. కొడుకు ఎదుగుదల తండ్రికి గర్వం! కానీ తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాత్రం కాస్త బాధపడుతున్నారు. తన కొడుకు విజయ్ పుదుచ్చేరి శాసనసభ్యుడు బుషీ ఆనంద్ ను అతిగా నమ్ముతున్నాడని.. రాజకీయాల్లో అంత గుడ్డితనం… అతి నమ్మకం పనికిరాదని బాహాటంగా చెబుతూ బాధపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: వావ్! చిరు 22 ఏళ్ల కిందటి వీడియో.. ఇప్పుడు వైరల్
Director Krish: పవన్ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్
Prabhas: అదిరిపోయిందిగా.. కల్కిలో ప్రభాస్ కత్తి లాంటి లుక్స్
వైరల్ వీడియోలు
Latest Videos