విడాకులు తీసుకున్న కూతురికి మేళతాళాలతో స్వాగతం
భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్న కూతురికి పేరెంట్స్ అపూర్వ స్వాగతం పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. ఉర్వి అనే మహిళకు ఎనిమిదేళ్ల కిందట ఆశిష్ రంజన్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఆమెకు కూతురు పుట్టినప్పటి నుంచి అత్తవారి ఇంట్లో వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తారస్థాయికి చేరడంతో చేసేదేమీలేక విడాకులు తీసుకుంది. అండగా నిలిచిన ఉర్వి తల్లిదండ్రులు ఆమెను మేళతాళాలతో స్వాగతం పలికి ఇంటికి తీసుకొచ్చారు.
భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్న కూతురికి పేరెంట్స్ అపూర్వ స్వాగతం పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. ఉర్వి అనే మహిళకు ఎనిమిదేళ్ల కిందట ఆశిష్ రంజన్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఆమెకు కూతురు పుట్టినప్పటి నుంచి అత్తవారి ఇంట్లో వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తారస్థాయికి చేరడంతో చేసేదేమీలేక విడాకులు తీసుకుంది. అండగా నిలిచిన ఉర్వి తల్లిదండ్రులు ఆమెను మేళతాళాలతో స్వాగతం పలికి ఇంటికి తీసుకొచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న కుమార్తె ఉర్విని తండ్రి అనిల్‌కుమార్ 2016లో ఢిల్లీకే చెందిన కంప్యూటర్ ఇంజినీర్ ఆశిష్ రంజన్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని రోజులు ఉర్విని అత్తింటివాళ్లు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఇక ఉర్వికి కూతురు పుట్టినప్పటి నుంచి ఈ వేధింపులు ఇంకా ఎక్కువ అయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా వాళ్లలో ఎలాంటి మార్పు రాకపోగా వేధింపులు అంతకంతకు పెరిగిపోయాయి. దాంతో ఆమె వారి వేధింపులు తాళలేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డైమండ్ రింగ్ కావాలా ?? అయితే ఓటు వేయండి !!
షారూఖ్ చేసిన చిన్న మిస్టేక్‌తో.. 2 కోట్ల లాస్ !!
‘గుడ్డిగా నమ్ముతున్నాడు..’ స్టార్ హీరో తండ్రి ఆవేదన
Chiranjeevi: వావ్! చిరు 22 ఏళ్ల కిందటి వీడియో.. ఇప్పుడు వైరల్
Director Krish: పవన్ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

