డైమండ్ రింగ్ కావాలా ?? అయితే ఓటు వేయండి !!
ఎండ ఎఫెక్ట్ ఎన్నికలపైనా పడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మండుతున్న ఎండలకు ప్రజలు ఇంటినుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇది ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఎండకు జడిసి ప్రజలు ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఉదయం పది తర్వాతి నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌లు బోసిపోతున్నాయి.
ఎండ ఎఫెక్ట్ ఎన్నికలపైనా పడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మండుతున్న ఎండలకు ప్రజలు ఇంటినుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇది ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఎండకు జడిసి ప్రజలు ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఉదయం పది తర్వాతి నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌లు బోసిపోతున్నాయి. దీంతో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్నిపెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. మే 7న మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఓటింగ్‌లో పాల్గొన్న వారికి కూపన్ ఇస్తారు. ఆ తర్వాత లక్కీ డ్రా నిర్వహిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షారూఖ్ చేసిన చిన్న మిస్టేక్‌తో.. 2 కోట్ల లాస్ !!
‘గుడ్డిగా నమ్ముతున్నాడు..’ స్టార్ హీరో తండ్రి ఆవేదన
Chiranjeevi: వావ్! చిరు 22 ఏళ్ల కిందటి వీడియో.. ఇప్పుడు వైరల్
Director Krish: పవన్ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్
Prabhas: అదిరిపోయిందిగా.. కల్కిలో ప్రభాస్ కత్తి లాంటి లుక్స్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

