Baahubali: బాహుబలి సిరీస్ వస్తోంది.. జక్కన్న అనౌన్స్ మెంట్
బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సీరీస్ రాబోతున్నట్టు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుందని చెప్పారు. మాహిష్మతి ప్రజలు అతని పేరును అంతలా జపిస్తున్నప్పుడు, అతని రాకను ఎవరూ ఆపలేరు అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు రాజమౌళి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Parineeti Chopra: 5 నిమిషాలు మాట్లాడగానే.. తనతో పెళ్లికి రెడీ అయిపోయా..
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు