Aamir Khan: చిరాకు వేయడంతో.. నగ్నంగా పరిగెత్తా..
ఆమీర్‌ఖాన్ కీలక పాత్రలో నటించిన సినిమా పీకే . ఈ చిత్రంలో తాను రేడియో పట్టుకుని నగ్నంగా పరిగెత్తినట్టు చెప్పారు ఆమీర్‌ఖాన్. అందరి ముందు నగ్నంగా పరుగులు తీయకుండా దర్శకుడు ఏవో ట్రిక్స్ చేశారని, అయితే అవన్నీ చిరాకుగా అనిపించడంతో… నగ్నంగానే నటించానని అన్నారు ఆమీర్‌ఖాన్. ఇప్పుడు ఆ సన్నివేశాలను చూస్తుంటే చేసింది నేనేనా అని అనిపిస్తోందని చెప్పారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Baahubali: బాహుబలి సిరీస్ వస్తోంది.. జక్కన్న […]
ఆమీర్‌ఖాన్ కీలక పాత్రలో నటించిన సినిమా పీకే . ఈ చిత్రంలో తాను రేడియో పట్టుకుని నగ్నంగా పరిగెత్తినట్టు చెప్పారు ఆమీర్‌ఖాన్. అందరి ముందు నగ్నంగా పరుగులు తీయకుండా దర్శకుడు ఏవో ట్రిక్స్ చేశారని, అయితే అవన్నీ చిరాకుగా అనిపించడంతో… నగ్నంగానే నటించానని అన్నారు ఆమీర్‌ఖాన్. ఇప్పుడు ఆ సన్నివేశాలను చూస్తుంటే చేసింది నేనేనా అని అనిపిస్తోందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Baahubali: బాహుబలి సిరీస్ వస్తోంది.. జక్కన్న అనౌన్స్ మెంట్
Parineeti Chopra: 5 నిమిషాలు మాట్లాడగానే.. తనతో పెళ్లికి రెడీ అయిపోయా..
వైరల్ వీడియోలు
Latest Videos