బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్.. కానీ అతని షర్ట్‌లోనే ఉంది అసలు ట్విస్ట్
చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉన్నాడు. మాసిపోయిన షర్ట్, నార్మల్ ప్యాంట్ ధరించి, బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు. అతడ్ని చూస్తే ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. కానీ ఎందుకో పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది. మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా.. అతని షర్ట్ విప్పించిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. అతని అమాయకపు మొహం వెనుక అసలు రూపం చూసి అవాక్కయ్యారు.
చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉన్నాడు. మాసిపోయిన షర్ట్, నార్మల్ ప్యాంట్ ధరించి, బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు. అతడ్ని చూస్తే ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. కానీ ఎందుకో పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది. మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా.. అతని షర్ట్ విప్పించిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. అతని అమాయకపు మొహం వెనుక అసలు రూపం చూసి అవాక్కయ్యారు. షర్ట్ విప్పగానే అందులోంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో నోట్ల కట్టలు వస్తూనే ఉన్నాయి. ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు …15లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు ఓ నిందితుడు. ముందు పోలీసులకు అనుమానమే రాలేదు. కానీ, కొంచెం తేడాగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు. అంతే, కుప్పలుకుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ముందు, ప్యాంట్ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు. ఆ తర్వాత షర్ట్ విప్పిస్తే… మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
Aamir Khan: చిరాకు వేయడంతో.. నగ్నంగా పరిగెత్తా..
Baahubali: బాహుబలి సిరీస్ వస్తోంది.. జక్కన్న అనౌన్స్ మెంట్
Parineeti Chopra: 5 నిమిషాలు మాట్లాడగానే.. తనతో పెళ్లికి రెడీ అయిపోయా..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

