వందే భారత్ మెట్రో ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే ??
దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ మెట్రో రైలు వచ్చేస్తోంది. ఈ రైలు మరికొన్ని రోజుల్లో దేశంలో పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ మెట్రోరైలును నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మెట్రో రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ మెట్రో రైలు వచ్చేస్తోంది. ఈ రైలు మరికొన్ని రోజుల్లో దేశంలో పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ మెట్రోరైలును నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మెట్రో రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ రైళ్లు పలు రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాయి. ఇక ఈ వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్ల ను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీటి ప్రయోగాత్మక పరుగును ఈ ఏడాది జులైలోనే పరీక్షించనున్నారు . ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెట్రో రైలు ఫస్ట్‌లుక్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్.. కానీ అతని షర్ట్‌లోనే ఉంది అసలు ట్విస్ట్
NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
Aamir Khan: చిరాకు వేయడంతో.. నగ్నంగా పరిగెత్తా..
Baahubali: బాహుబలి సిరీస్ వస్తోంది.. జక్కన్న అనౌన్స్ మెంట్
Parineeti Chopra: 5 నిమిషాలు మాట్లాడగానే.. తనతో పెళ్లికి రెడీ అయిపోయా..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

