Kalki 2898 AD: కల్కి నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోందోచ్.. ఎప్పుడంటే ??
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. దీపిక పదుకోన్, దిశ పాట్నీ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishal: టాప్ పొలిటీషియన్ బయోపిక్‌లో విశాల్ హీరో !!
ఆ టాప్ హీరో చెల్లిగా అంటే నయన్ ఒప్పుకుంటారా ?? ఇంతకీ ఆ హీరో ఎవరంటే ??
Vishwambhara: 18 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ అంటే మాటలు కాదు మరి
వైరల్ వీడియోలు
Latest Videos