ఆ టాప్ హీరో చెల్లిగా అంటే నయన్ ఒప్పుకుంటారా ?? ఇంతకీ ఆ హీరో ఎవరంటే ??
యష్ హీరోగా నటిస్తున్న సినిమా టాక్సిక్. ఈ చిత్రంలో యష్‌కి సోదరిగా నటించడానికి నయనతారను అడుగుతున్నారు. ఇంతకు ముందు ఈ రోల్‌లో కరీనాకపూర్‌ని అనుకున్నారు. అయితే కరీనా కాల్షీట్లు సెట్ కాకపోవడంతో, నయనతారను సంప్రదిస్తున్నారు. కేరక్టరైజేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి నయన్ ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటోంది యూనిట్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishwambhara: 18 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ అంటే మాటలు కాదు మరి
వైరల్ వీడియోలు
Latest Videos