Chinni Enni

Chinni Enni

Sub Editor, Lifestyle, Health, Food - TV9 Telugu

chinni.enni@gmail.com

తెలుగు మీడియాలో తొమ్మిదేళ్లకు పైగా అనుభవం ఉంది. 2014లో ఆంధ్ర ప్రభ పత్రిక యాప్ ద్వారా మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. ఇప్పటివరకూ పలు సంస్థల్లో పొలిటికల్, క్రైమ్, జనరల్ న్యూస్, లైఫ్ స్టైల్, హెల్త్ కంటెంట్‌ని అందించాను. గత రెండేళ్లుగా టీవీ9 తెలుగు (డిజిటల్)లో పనిచేస్తున్నాను. లైఫ్ స్టైల్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ట్రావెల్, ఫుడ్‌, బ్యూటీకి సంబంధించిన అంశాలపై లోతైన అవగాహన ఉంది. ఈ అంశాలకు సంబంధించిన సరికొత్త విషయాలను పాఠకులకు అందిస్తున్నాను.

Read More
Kitchen Hacks: కాకరకాయ కూర చేదు రావద్దంటే.. ఇలా ట్రై చేయండి..

Kitchen Hacks: కాకరకాయ కూర చేదు రావద్దంటే.. ఇలా ట్రై చేయండి..

కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్ట పడరు. కానీ కాకరలో ఉండే పోషక విలువలు అన్నీ ఇన్నీ కావు. కాకరకాయ తినడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఈ సారి కాకరకాయ కూర వండేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయి చూడండి. ఖచ్చితంగా కూర అయినా ఫ్రై అయినా చాలా రుచిగా ఉంటుంది. చేదు తగ్గడమే కాకుండా కర్రీ కూడా..

Weight Loss Tips: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

Weight Loss Tips: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గాలనుకుంటున్నారు. లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్లు మారడం వల్ల చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. బరువు పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి బరువు తగ్గడం చాలా అవసరం. మీరు బరువు తగ్గాలని చూస్తే మాత్రం ఈ విషయాలు మీ కోసమే. బరువు తగ్గాలి అనుకునే వారు మాత్రం స్వీట్ల జోలికి అస్సలు వెళ్లకూడదు. స్వీట్లు తినడం వల్ల..

Brown Bread Uses: బ్రౌన్ బ్రెడ్‌ తిన్నారంటే.. ఆ వ్యాధులు అసలు రానేరావు!

Brown Bread Uses: బ్రౌన్ బ్రెడ్‌ తిన్నారంటే.. ఆ వ్యాధులు అసలు రానేరావు!

మనలో చాలా మంది తెల్లగా ఉండే బ్రెడ్‌నే తింటారు. కానీ బ్రౌన్ బ్రెడ్‌తోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వైట్ బ్రెడ్ తినడం వల్ల బరువు పెరగడంతో పాటు, బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను కూడా పెంచుతుంది. బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల పోషకాలు అందడంతో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. బ్రౌన్ బ్రెడ్‌లో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల కడుపు..

Kitchen Hacks: బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!

Kitchen Hacks: బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బియ్యాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. దీంతో ఒక్కసారే బియ్యాన్ని సంవత్సరానికి సరిపడా కొని నిల్వ చేస్తూ ఉంటారు. ఇంకొందరు రెండు, మూడు నెలలకు సరిపడా కొంటూంటారు. ఈ క్రమంలోనే బియ్యానికి పురుగు పడుతూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. బియ్యానికి పురుగు పట్టకుండా మర్కెట్లో రసాయనాలు కలిపిన పౌడర్లు అమ్ముతూ ఉంటారు. వాటిని కలపడం వల్ల..

Moringa Leaves water: మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!

Moringa Leaves water: మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!

మునగాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. మునగాకులో అనేక రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. మునగాకు పోహకాహార శక్తి కేంద్రంగా పిలుస్తారు. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా మునగాకును విరివిగా ఉపయోగిస్తారు. ఇన్ని పోషకాలున్న మునగాకును తీసుకుంటే అనేక ఉపయోగాలు..

Foods for Hair fall: జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే!

Foods for Hair fall: జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే!

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. మగవారైనా, ఆడవారికైనా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య పెరుగుతుంది. జుట్టు అంతా రాలిపోయి.. జుట్టు పల్చగా, సన్నగా మారి ఇబ్బందిగా ఉంటుంది. జుట్టు రాలడం అనేది సర్వ సాధారణమైనది. అయితే ఈ జుట్టు మరింత ఎక్కువగా రాలితేనే సమస్య. తక్కువ కాలంలో ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటే..

Nuts for Weight Loss: నట్స్ తినండి.. ఈజీగా నడుము చుట్టుకొలత తగ్గించుకోండి..

Nuts for Weight Loss: నట్స్ తినండి.. ఈజీగా నడుము చుట్టుకొలత తగ్గించుకోండి..

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ప్రతి రోజూ నిత్యం డ్రై ఫ్రూట్స్‌ని నాబెట్టి తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. వీటిని తరచూ తినడం వల్ల..

Brahmamudi, May 8th episode: నిజం తెలిసినా చెప్పలేని కళావతి.. పాపం రుద్రాణి ఇరుక్కుపోయిందిగా..

Brahmamudi, May 8th episode: నిజం తెలిసినా చెప్పలేని కళావతి.. పాపం రుద్రాణి ఇరుక్కుపోయిందిగా..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇన్నాళ్లు ఈ నిజం కోసమే పోరాడాను. ఇప్పుడు ఆ నిజం బయట పడినా.. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? నిజం చెప్తే ఆవిడ అసలు తట్టుకోగలదా.. అసలు తన భర్త తనని మోసం చేశాడని తెలిస్తే.. తను బ్రతుకుతుందా? ఇప్పుడు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా.. ఇప్పుడు కూడా నువ్వే నాకు దారి చూపించు అని కృష్ణుడిని ప్రార్థిస్తుంది కావ్య. ఆ తర్వాత ప్రకాష్ కంగారుగా గదిలో..

Vastu Tips: ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?

Vastu Tips: ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?

వాస్తు అనేది ఇంటికే కాకుండా.. ఇంట్లో ఉండే వస్తువులకు కూడా ఉంటుంది. వస్తువులను పెట్టే దిక్కుల బట్టి ఇంటికి నష్టం, లాభం అనేవి చేకూరుతాయి. వాస్తు ప్రకారం ఇప్పటికే ఎన్నో రకాల వస్తువులను ఎక్కడ ఉంచితే ఇంటికి మంచిదో తెలుసుకున్నాం. ఇప్పుడు గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితో ఇంటికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. గడియారాన్ని ఉంచిన స్థానం బట్టి కూడా.. ఇంటిపై ప్రభావం పడుతుంది. చాలా మంది గడియారాలను..

Earthen vessels: కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..

Earthen vessels: కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..

ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మేరకు అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. వంటగదిలో ఉపయోగించే పాత్రలను మార్చేస్తున్నారు. ఎక్కువగా మట్టి పాత్రలను కొనుగోలు చేస్తున్నారు. పాత కాలంలో ఎక్కువగా ఉపయోగించేవారు. మళ్లీ ఇప్పుడు వీటిని వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మట్టి పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా..

Soaked Anjeer Uses: నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!

Soaked Anjeer Uses: నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ని వారి డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. వీటిని తినడం వల్ల లాభాలే కానీ నష్టాలు తక్కువ. క్రమం తప్పకుండా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో అంజీర పండ్లు కూడా ఒకటి. వీటిని నానబెట్టి తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ నానబెట్టిన అంజీర తింటే చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. లేడీస్ తినడం వల్ల సంతానోత్పత్తిని..

Ghee Milk Uses: వేడి పాలలో నెయ్యి కలుపుకుని తాగితే ఎన్ని బెనిఫిట్సో..

Ghee Milk Uses: వేడి పాలలో నెయ్యి కలుపుకుని తాగితే ఎన్ని బెనిఫిట్సో..

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిది. నెయ్యి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నెయ్యిలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో అయితే నెయ్యిని అస్సలు తీసుకోవడమే మానేశారు. కానీ నెయ్యి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ గ్లాసుడు పాలు తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పాలు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు. అయితే పాలలో నెయ్యి కలుపుకుని తాగితే మరింత..