AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multani Mitti: ముల్తానీ మట్టితో మీ చర్మ సమస్యలను దూరం చేసుకోండి..

చర్మ సమస్యలను నేచురల్ పదార్థాలతో కూడా దూరం చేసుకోవచ్చు. ముల్తానీ మట్టిని పూర్వం నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడంలో ఉపయోగిస్తున్నారు. ముల్తానీ మట్టి చాలా వరకు చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మరి అవేంటో చూసేయండి.. ఆ వివరాలు కంప్లీట్‌గా తెలుసుకుందాం పదండి....

Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 31, 2025 | 8:54 PM

Share
ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా చర్మం అందంగా, మెరుస్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. చాలా మంది ఇలాగే కావాలి అనుకుంటారు. కానీ వాతావరణంలోని పరిస్థితులు, తినే ఆహారం, కాలుష్యం కారణంగా చర్మంలో మార్పులు వస్తాయి.

1 / 5
చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి ఎంతో చక్కగా పని చేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేయడంలో ముల్తానీ ఫేస్ ఫ్యాక్స్‌ని మీ కోసం తీసుకొచ్చాం. మరి ఆ ఫ్యాక్ ఏంటో.. ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేయండి.

2 / 5
ఒక గిన్నెలో కొద్దిగా ముల్తానీ మట్టి, ఒక స్పూన్ శనగ పిండి, పాలు, పెరుగు కొద్దిగా వేసి మిక్స్ చేయాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి, మెడకు పట్టించి ఓ పావు గంట సేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే.. ముఖం క్లీన్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.

3 / 5
రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి అంతా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. ఓ పావు గంట సేపు తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ మెడ్స్, మృత కణాలు పోయి.. చర్మం సాఫ్ట్‌గా మారుతుంది.

4 / 5
ముల్తానీ మట్టిలో కొద్దిగా బంగాళ దుంప గుజ్జు లేదా రసం తీసుకోవాలి. కొద్దిగా టమాటా రసం కూడా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఓ పావు గంట అలానే ఉంచి కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం రంగు మారుతుంది. ఇలా ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ముల్తానీ మట్టిలో కొద్దిగా బంగాళ దుంప గుజ్జు లేదా రసం తీసుకోవాలి. కొద్దిగా టమాటా రసం కూడా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఓ పావు గంట అలానే ఉంచి కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం రంగు మారుతుంది. ఇలా ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..