వారికి నిమ్మకాయ నీళ్లు చాలా డేంజర్.. తాగితే, ఇక అంతే సంగతి
Prasanna Yadla
05 March 2026
Pic credit - Pixabay
కొంచం అలసట అనిపిస్తే చాలు.. లెమన్ వాటర్ తాగుతారు. ఎందుకంటే, దీనిలో విటమిన్ సి ఉంటుంది
నిమ్మకాయ నీళ్లు
నిమ్మకాయ నీళ్లు మన శరీరానికి చాలా మంచిది. కానీ, కొందరికి మాత్రం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు
నిమ్మకాయ నీళ్లు
నిమ్మరసంలో ఉండే ఆమ్లం పంటి ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది కాబట్టి దంత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తీసుకోకండి
దంత సమస్యలు
గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడేవాళ్లు వీటిని ఎక్కువగా తాగకపోవడమే మంచిది.
ఎసిడిటీ
డీహైడ్రేషన్ వంటి సమస్య ఉన్నవారు కూడా లెమన్ వాటర్ ను తాగకూడదని వైద్యులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్
నోటి పూతలు ఉన్న వారు కూడా దీనిని తాగితే నోటి పుండ్ల సమస్య మరింత తగ్గుతుంది
నోటి పుండ్లు
ఖాళీ కడుపుతో ఉన్నవారు నిమ్మరసాన్ని తాగితే వాంతులు అయ్యే అవకాశం ఉంది.
వాంతులు అయ్యే అవకాశం
అయితే, నిమ్మరసం తాగిన వెంటనే ఎక్కువ నీళ్లు తాగకండి. అలా తాగితే పళ్ళు ఊడిపోతాయి
అలా తాగకండి
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా